నాంపల్లి మండలం (నల్గొండ జిల్లా)
తెలంగాణ, నల్గొండ జిల్లా లోని మండలం / From Wikipedia, the free encyclopedia
నాంపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం కేంద్రం.[1]
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 16.8867092°N 78.9633107°E /, రాష్ట్రం ...
నాంపల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, నాంపల్లి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16.8867092°N 78.9633107°E / 16.8867092; 78.9633107 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ జిల్లా |
మండల కేంద్రం | నాంపల్లి (నల్గొండ జిల్లా) |
గ్రామాలు | 27 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 280 km² (108.1 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 41,247 |
- పురుషులు | 20,763 |
- స్త్రీలు | 20,484 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 46.46% |
- పురుషులు | 61.06% |
- స్త్రీలు | 31.73% |
పిన్కోడ్ | 508373 |
మూసివేయి
ఇది సమీప పట్టణమైన నల్గొండ నుండి 50 కి. మీ.దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం దేవరకొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 28 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 98 కి.మీ. దూరంలో, దేవరకొండ నుండి 40 కి.మీ, మిర్యాలగూడ నుండి 72 కి.మీ. దూరంలో ఉంది. మండల కేంద్రం నాంపల్లి.