![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d9/Flag_of_Norway.svg/langte-640px-Flag_of_Norway.svg.png&w=640&q=50)
నార్వే మహిళా క్రికెట్ జట్టు
మహిళా క్రికెట్ జట్టు / From Wikipedia, the free encyclopedia
నార్వే మహిళా క్రికెట్ జట్టు అంతర్జాతీయ మహిళల క్రికెట్లో నార్వేకు ప్రాతినిధ్యం వహిస్తోంది. 2018 ఏప్రిల్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తన సభ్యులందరికీ పూర్తి మహిళల ట్వంటీ20 అంతర్జాతీయ (డబ్ల్యూటీ20ఐ) హోదాను మంజూరు చేసింది. నార్వే కూడా అందులో ఒకటి 1 జూలై 2018 తర్వాత ఇతర ఐసిసి సభ్య దేశాల జట్ల తో జరిగిన అన్ని నార్వే మహిళా మ్యాచ్ లు ట్వంటీ 20 ఐ స్థాయి మ్యాచ్ లే[6][7].
త్వరిత వాస్తవాలు అసోసియేషన్, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ...
![]() నార్వే జెండా | ||||||||||
అసోసియేషన్ | నార్వేజియన్ క్రికెట్ బోర్డు | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ | ||||||||||
ICC హోదా | Associate member[1] (2017) సంబంధిత సభ్యులు (2000) | |||||||||
ICC ప్రాంతం | యూరోపియన్ క్రికెట్ కౌన్సిల్|యూరోప్ | |||||||||
| ||||||||||
Women's Twenty20 Internationals | ||||||||||
తొలి WT20I | v. ![]() | |||||||||
చివరి WT20I | v. ![]() | |||||||||
| ||||||||||
As of 27 ఆగస్టు 2023 |
మూసివేయి
జట్టు 2019 లో జరిగిన తమ మొదటి టి20ఐ మ్యాచ్ లను ఫ్రాన్స్ మహిళా టి20ఐ క్వాడ్రాంగ్యులర్ సిరీస్ లో 2019 జూలై, ఆగస్టులో నాంటెస్ లో ఆడింది.[8]