భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
భారత జాతీయ పరిపాలనా ఉపవిభాగాలు / From Wikipedia, the free encyclopedia
భారతదేశం, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జిల్లాలు, జిల్లాలలో తాలూకా లేక మండలం లేక తహసీల్ అని పిలవబడే పరిపాలనా విభాగాలున్నాయి.
త్వరిత వాస్తవాలు భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, రకం ...
భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు | |
---|---|
రకం | రాష్ట్రాల సమాఖ్య |
స్థానం | భారతదేశం |
సంఖ్య | 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు |
జనాభా వ్యాప్తి | రాష్ట్రాలు: సిక్కిం - 610,577 (అత్యల్ప); ఉత్తర ప్రదేశ్ - 199,812,341 (అత్యధిక) కేంద్రపాలిత ప్రాంతాలు : లక్షద్వీప్ - 64,473 (అత్యల్ప); ఢిల్లీ - 16,787,941 (అత్యధిక) |
విస్తీర్ణాల వ్యాప్తి | రాష్ట్రాలు : 3,702 km2 (1,429 sq mi) గోవా – 342,269 km2 (132,151 sq mi) రాజస్థాన్ కేంద్ర భూభాగాలు: 32 km2 (12 sq mi) లక్షద్వీప్ – 59,146 km2 (22,836 sq mi) లడఖ్ |
ప్రభుత్వం | రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం (కేంద్ర భూభాగాలు) |
ఉప విభజన | జిల్లాలు, పరిపాలనా విభాగాలు |
మూసివేయి