మంచిర్యాల మండలం
తెలంగాణ, మంచిర్యాల జిల్లా లోని మండలం / From Wikipedia, the free encyclopedia
మంచిర్యాల మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాకు చెందిన మండలం.[1] మంచిర్యాల మండలం పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలోని, మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం క్రింద నిర్వహించబడుతుంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదులో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మంచిర్యాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఆసిఫాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 2 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 17.23°N 77.58°E /, రాష్ట్రం ...
మంచిర్యాల | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, మంచిర్యాల స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17.23°N 77.58°E / 17.23; 77.58 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మంచిర్యాల జిల్లా |
మండల కేంద్రం | మంచిర్యాల |
గ్రామాలు | 2 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,95,228 |
- పురుషులు | 99,597 |
- స్త్రీలు | 95,631 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 71.9% |
- పురుషులు | 72.32% |
- స్త్రీలు | 58.58% |
పిన్కోడ్ | {{{pincode}}} |
మూసివేయి