శాతవాహన పట్టణ అభివృద్ధి సంస్థ
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ పట్టణ అభివృద్ధి ప్రణాళిక సంస్థ / From Wikipedia, the free encyclopedia
శాతవాహన పట్టణ అభివృద్ధి సంస్థ (సుడా), తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ పట్టణ అభివృద్ధి ప్రణాళిక సంస్థ. వారసత్వ నిర్మాణాలు, పట్టణం, దాని పరిధి ప్రాంతంలో నిర్ధిష్టమైన అభివృద్ధికి ఈ సంస్థ మార్గనిర్దేశం చేస్తుంది.
త్వరిత వాస్తవాలు శాతవాహన పట్టణ అభివృద్ధి సంస్థ (సుడా), సంస్థ వివరాలు ...
శాతవాహన పట్టణ అభివృద్ధి సంస్థ (సుడా) | |
---|---|
సంస్థ వివరాలు | |
స్థాపన | మే 17, 2017 |
Preceding agency | కరీంనగర్ నగరపాలక సంస్థ |
అధికార పరిధి | తెలంగాణ ప్రభుత్వం |
ప్రధానకార్యాలయం | కరీంనగర్ 18.436944°N 79.124167°E / 18.436944; 79.124167 |
సంబంధిత మంత్రులు | కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, (ముఖ్యమంత్రి) కల్వకుంట్ల తారక రామారావు, (పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి) |
కార్యనిర్వాహకులు | జి.వి. రామకృష్ణరావు[1], చైర్మన్ |
మూసివేయి