![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/1c/Telangana-mandal-Medchal_Malkajgiri_Shamirpet-2022.svg/langte-640px-Telangana-mandal-Medchal_Malkajgiri_Shamirpet-2022.svg.png&w=640&q=50)
షామీర్పేట్ మండలం
తెలంగాణ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లోని మండలం / From Wikipedia, the free encyclopedia
షామీర్పేట్ మండలం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లాలోని మండలం.[1]
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 17.591667°N 78.58223°E /, రాష్ట్రం ...
షామీర్పేట్ మండలం | |
— మండలం — | |
![]() |
|
అక్షాంశరేఖాంశాలు: 17.591667°N 78.58223°E / 17.591667; 78.58223 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ జిల్లా |
మండల కేంద్రం | షామీర్పేట్ |
గ్రామాలు | 28 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,18,895 |
- పురుషులు | 61,438 |
- స్త్రీలు | 57,457 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 58.42% |
- పురుషులు | 69.09% |
- స్త్రీలు | 47.07% |
పిన్కోడ్ | 500078 |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/18/Rangareddy_mandals_Shamirpet_pre_2016.png/320px-Rangareddy_mandals_Shamirpet_pre_2016.png)
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కీసర రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మల్కాజ్గిరి డివిజనులో ఉండేది.ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇటీవలి కాలంలో పలు అభివృద్ధి పనుల వలన మంచి పురోభివృద్ధి సాధించింది.సముద్రమట్టానికి 597 మీ.ఎత్తులో ఉంది.[3] ఈ మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు