హస్తినాపురం
From Wikipedia, the free encyclopedia
హస్తినాపురం మహాభారతమునందు పేర్కొనబడిన ఒక పట్టణం. ప్రస్తుతం ఇది ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ఉంది. ఢిల్లీ నుండి 110 కి.మీ, మీరట్ నుండి 37 కి.మీ దూరంలో ఉంది.
?हस्तिनापुर హస్తినాపురం ఉత్తర ప్రదేశ్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 29.17°N 78.02°E / 29.17; 78.02 | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 202 మీ (663 అడుగులు) |
జిల్లా (లు) | మీరట్ జిల్లా |
జనాభా | 21,248 (2001 నాటికి) |
కోడులు • పిన్కోడ్ |
• 250 404 |