అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాజధాని / From Wikipedia, the free encyclopedia
అమరావతి ఆంధ్రప్రదేశ్ . 2014 లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని పార్టీల అంగీకారంతో గుంటూరు - విజయవాడ ప్రాంతంలో రాజధాని నిర్మించటానికి, దీనికి అమరావతి అని పేరుపెట్టటానికి నిర్ణయించింది. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభంతో పరిపాలన మొదలైంది.
ఈ వ్యాసం ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి. చారిత్రక అమరావతి గ్రామం కొరకు, అమరావతి (గ్రామం) చూడండి.
త్వరిత వాస్తవాలు అమరావతి, దేశం ...
అమరావతి | |
---|---|
Coordinates: 16.514°N 80.516°E / 16.514; 80.516 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
ఆంధ్రప్రదేశ్ జిల్లాలు | గుంటూరు |
Founded by | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం |
Government | |
• Type | ప్రాధికార సంస్థ |
• Body | ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ |
Area | |
• నగరం | 217.23 km2 (83.87 sq mi) |
• Metro | 8,390 km2 (3,240 sq mi) |
Population (2011)[5] | |
• నగరం | 1,03,000 |
• Density | 470/km2 (1,200/sq mi) |
• Metro | 46,87,389 |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 520 xxx, 521 xxx, 522 xxx |
Vehicle registration | AP07 to AP16 |
అధికారిక భాషలు | తెలుగు |
మూసివేయి