అథర్వణ వేదం

From Wikipedia, the free encyclopedia

Remove ads

అధర్వణ వేదం (సంస్కృతం: अथर्ववेद, ) హిందూ మతంలో పవిత్ర గ్రంథాలైన చతుర్వేదాలలో నాలుగవది.[1] అధర్వణ ఋషి పేరు మీదుగా దీనికాపేరు వచ్చింది. సాంప్రదాయం ప్రకారం ఇది రెండు వర్గాల ఋషులచే సంకలనం చేయబడింది. ఒకటి అధర్వణులు, రెండు అంగీరసులు. అందుకనే దీని ప్రాచీన నామం అధర్వాంగీరస వేదం. ఋగ్వేదంలానే ఇది కూడా స్తోత్రాల చే కూర్చబడింది కానీ ఇందులో కొన్ని మంత్ర విద్యకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి.[2]

త్వరిత వాస్తవాలు వేదములు (శ్రుతులు), వేదభాగాలు ...

ఇందులో ఆత్మలు, ప్రేతాత్మలు, మొదలైన వాటిని గురించి వివరించబడి ఉంటాయి కాబట్టి అధర్వణ వేదాన్ని చాలామంది గుప్త విజ్ఞానంగా భావిస్తారు. ఇందులో వేదకాలంలో సామాన్య మానవులు ఎలా ఉండేవారన్న విషయాలు కూడా ఉటంకించబడ్డాయి.

వైద్యశాస్త్రాన్ని గురించిన మొట్టమొదటి ప్రస్తావన ఇందులోనే ఉంది. రోగాలకు కారణమయ్యే క్రిమి కీటకాదుల వంటి జీవుల గురించిన సమాచారం కూడా ఇందులో పొందుపరచబడి ఉంది. ఇందులో యుద్ధ విద్యల గురించి కూడా సమాచారం ఉంది. ముఖ్యంగా బాణాలకు విషం పూయడం, విషపు వలలను తయారు చేయడం, శత్రు సైనికులను రోగపీడితుల్ని చేసే క్రిమి కీటకాదుల ప్రయోగం మొదలైన విషయాలు వివరించబడ్డాయి.

Remove ads

మూలరూపం

చరణవ్యూహ అథర్వణవేదము (శౌనక మహర్షికి ఆపాదించబడింది) తొమ్మిది శాఖలు, లేదా పాఠశాలలు జాబితా:[3]

  1. [పిప్పలాద] Error: {{Transliteration}}: transliteration text not Latin script (pos 1: ప) (help), దక్షిణ నర్మదా నది ప్రాంతాలు
  2. [స్తౌద] Error: {{Transliteration}}: transliteration text not Latin script (pos 1: స) (help)
  3. [మౌద] Error: {{Transliteration}}: transliteration text not Latin script (pos 1: మ) (help)
  4. [శౌనకీయ] Error: {{Transliteration}}: transliteration text not Latin script (pos 1: శ) (help), ఉత్తర నర్మదా నది ప్రాంతాలు
  5. [జాజల] Error: {{Transliteration}}: transliteration text not Latin script (pos 1: జ) (help)
  6. [జలద] Error: {{Transliteration}}: transliteration text not Latin script (pos 1: జ) (help)
  7. [కుంతప] Error: {{Transliteration}}: transliteration text not Latin script (pos 1: క) (help)
  8. [బ్రమవాద] Error: {{Transliteration}}: transliteration text not Latin script (pos 1: బ) (help)
  9. [దేవదర్శ] Error: {{Transliteration}}: transliteration text not Latin script (pos 1: ద) (help)
  10. [చారణవైద్య] Error: {{Transliteration}}: transliteration text not Latin script (pos 1: చ) (help)
Remove ads

అథర్వణ వేదం లోని ఉపనిషత్ జాబితా

  1. అన్నపూర్ణ ఉపనిషత్
  2. అధర్వ శిఖ ఉపనిషత్
  3. అధర్వ శిర ఉపనిషత్
  4. ఆత్మ ఉపనిషత్
  5. భస్మ జాబాల ఉపనిషత్
  6. భావన ఉపనిషత్
  7. బృహద్ జాబాల ఉపనిషత్  
  8. దత్తాత్రేయ ఉపనిషత్
  9. దేవి ఉపనిషత్
  10. గణపతి ఉపనిషత్ (గణపత్యుపనిషత్తు)
  11. గరుడ ఉపనిషత్
  12. గోపాల తపనియ ఉపనిషత్
  13. హయగ్రీవ ఉపనిషత్
  14. ప్రశ్న ఉపనిషత్ (ప్రశ్నోపనిషత్తు)
  15. ముండక ఉపనిషత్ (ముండకోపనిషత్తు)
  16. మాండుక్య ఉపనిషత్ (మాండూక్యోపనిషత్తు)
  17. కృష్ణ ఉపనిషత్
  18. మహా వాక్య ఉపనిషత్  
  19. నారద పరివ్రాజక ఉపనిషత్  
  20. నృసింహ తపనియ ఉపనిషత్
  21. పర బ్రహ్మ ఉపనిషత్
  22. పరమ హంస పరివ్రాజక ఉపనిషత్
  23. పాశుపత బ్రాహ్మణా ఉపనిషత్
  24. రామ రహస్య ఉపనిషత్  
  25. రామ తపనియ ఉపనిషత్
  26. శాండిల్య ఉపనిషత్
  27. సీతా ఉపనిషత్
  28. సూర్య ఉపనిషత్ (సూర్యోపనిషత్తు)  
  29. త్రిపాద్వి భూతి మహానారాయణ ఉపనిషత్  
  30. త్రిపుర తపిని ఉపనిషత్
  31. శరభ ఉపనిషత్
Remove ads

మూలాలు

పుస్తకాలు

యితర లింకులు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads