From Wikipedia, the free encyclopedia

జ
Remove ads

హల్లులలో తాలవ్య నాద అల్పప్రాణ (Unaspirated voiced palatal plosive) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [ɟ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [j].

త్వరిత వాస్తవాలు జ, తెలుగు వర్ణమాల ...
Remove ads

ఉచ్చారణా లక్షణాలు

స్థానం: కఠిన తాలువు (hard palate)

కరణం: జిహ్వాగ్రము (tongue tip)

సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), శ్వాసం (voiced)

విశేష ప్రయత్నం: స్పర్శ (stop)

నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)

చరిత్ర

అచ్చ తెలుగు పదాలలో తాలవ్యాచ్చుల ముందు తాలవ్య జ గా కంఠ్యాచ్చుల ముందు దంత్య జ గా పలుకుతాం. రెండు సమీప ధ్వనులు Complementary Distribution లో ఉండే వాటిని సవర్ణాలుగానే (allophones) తప్ప, వేర్వేరు వర్ణాలుగా పరిగణించరు. అయితే, సంస్కృత పదాలను పలికేటప్పుడు మాత్రం కొంతమంది శిష్టులు కంఠ్యాచ్చుల ముందుకూడా వీటిని తాలవ్య జ గా పలకడం వినిపిస్తుంది కాబట్టి దంత్య జ ను ప్రత్యేక వర్ణంగా గుర్తించాలని వాదించవచ్చు.

జ గుణింతం

జ, జా, జి, జీ, జు, జూ, జె, జే, జై, జొ, జో, జౌ, జం, జః

జ+అజ+ఆజ+ఇజ+ఈజ+ఉజ+ఊజ+ఎజ+ఏజ+ఐజ+ఒజ+ఓజ+ఔజ+అంజ+అః
జాజిజీజుజూజెజేజైజొజోజౌజంజః
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads