ఇమామ్ (అరబ్బీ : إمام, పర్షియన్ : امام) ఇస్లామీయ దార్శనికుడు, సాధారణంగా మస్జిద్ (మసీదు) లో ప్రార్థనలో ముందుండి నడిపించేవాడు.
ఇస్లాం పై వ్యాసాల పరంపర
ఉసూల్ అల్-ఫిఖహ్ (న్యాయపాఠశాల పునాదులు) |
ఫిఖహ్ |
|
అహ్కామ్ |
- హలాల్ (న్యాయపరమైనl)
- ఫర్జ్/వాజిబ్ (obligatory, duty)
- ముస్తహ్జబ్ (favoured)
- ముబాహ్ (తటస్థముl)
- మక్రూహ్ (disliked, abominable)
- హరామ్ (illegal, prohibited)
- బాతిల్ (void, incorrect)
- ఫాసిఖ్ (corrupt)
|
పండిత బిరుదులు |
- ముజ్తహిద్ (scholar of islamic law with comprehensive understanding of the texts and reality)
- మర్జా (అధికారికమైన)
- ఉలేమా (పండితుడు; బహువచనం ఉలేమా)
- ముఫ్తీ (interpreter)
- ఖాదీ (ఫిఖహ్) (న్యాయమూర్తి)
- ఫకీహ్ (న్యాయమూర్తి / jurist)
- ముహద్దిస్ (narrator)
- ముల్లా
- ఇమామ్
- మౌలవి
- షేక్
- ముజద్దిద్ (renewer)
- హాఫిజ్
- హుజ్జా
- హాకిమ్
- అమీర్ అల్ మూమినీన్ - హదీసుల సంబంధ
- మౌలానా
|
ఒక దేశపరిపాలకుడిని కూడా ఇమామ్ అంటారు. సున్నీ, షియా ముస్లింలలో ఖలీఫాలను గూడా ఇమామ్ అని సంభోదిస్తారు. అత్యంత గౌరవప్రదుడైన పండితుణ్ణి గూడా ఇమామ్ గా సంభోదిస్తారు. ఉదాహరణకు ఇమామ్ అబూ హనీఫా. ప్రముఖ ఉర్దూ, పారశీక కవి మహమ్మద్ ఇక్బాల్ ఒకానొక కవితలో శ్రీరామున్ని 'ఇమామ్-ఎ-హింద్' అని సంభోదిస్తాడు.