సున్నహ్
From Wikipedia, the free encyclopedia
సున్నహ్ అరబ్బీ : (سنة) సాహిత్యపరంగా చూస్తే దిశీకరించిన మార్గము, ప్రవక్తగారి సున్నహ్ (ఉర్దూ : సున్నత్) అనగా ప్రవక్తగారి మార్గము. సున్నీ ముస్లింల దృష్టికోణంలో ఇస్లామీయ ధార్మిక సంప్రదాయాల ప్రకారం మహమ్మదు ప్రవక్త గారు ప్రవచించిన సూత్రాలు, జీవనవిధానాలు, ధార్మికచింతనలూ, తన ప్రవక్తధర్మకాలమైన (ఇస్లాం మత ప్రకటన సుమయంనుండి ప్రవక్త మరణించినప్పటివరకూగల) 23 సంవత్సరాలలో ప్రవక్తగారి జీవనవిధానము, సహాబాల ద్వారా పాటింపబడిన ప్రవక్తగారిజీవనవిధానమూ, నేటివరకూ అవి ఇస్లామీయ సూత్రాలై మార్గదర్శకత్వాన్నిస్తున్నాయి. కొందరైతే ఈ విధానలన్నీ ఇబ్రాహీం ప్రవక్తచే సూచించబడినవనీ, మహమ్మదు ప్రవక్త వీటిని మరలా ప్రారంభించారని కూడా అంటారు.
|
హదీసులు (అరబ్బీ : حديث, బహువచనం. أحاديث) కూడా "ప్రవక్తగారి సూక్తులూ , ఆచరణాలే", ఇవన్నీ సున్నహ్ కు అనుసరించేవుంటాయి.
'సున్నహ్', 'హదీసులు' ఒకేలా అనిపిస్తాయి,, నానార్థాలు కూడా.