From Wikipedia, the free encyclopedia
ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఫ్రాన్స్ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా రెండో పర్యాయం విజయం సాధించిన మూడో నేతగా ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ నిలిచాడు. ఆయన తొలిసారిగా 2017లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మరీన్ లీ పెన్ను ఓడించి కేవలం 39 ఏళ్ల వయసులో అతి పిన్న వయసు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రికార్డులకెక్కాడు. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ 2022లో ఎన్నికల్లో రెండోసారి గెలిచి వరుసగా ఫ్రాన్స్ అధ్యక్షుడు అయ్యాడు. ఆయన ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా 2017, 2022లో విజయం సాధించాడు.[1][2]
ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ | |
---|---|
ఫ్రాన్స్ అధ్యక్షుడు | |
In office 14 మే 2017 – ప్రస్తుతం | |
ప్రధాన మంత్రి |
|
అంతకు ముందు వారు | ఫ్రాన్ఒయ్స్ హాలండే |
వాణిజ్య, ఆర్ధిక శాఖ మంత్రి | |
In office 26 ఆగష్టు 2014 – 30 ఆగష్టు 2016 | |
ప్రధాన మంత్రి | మ్యానుల్ వాల్స్ |
అంతకు ముందు వారు | ఆర్నాడ్ మొన్టేబౌర్గ్ |
తరువాత వారు | మిచెల్ సఫిన్ |
అదనపు భాద్యతలు | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | ఇమ్మానుయేల్ జీన్ -మిచెల్ ఫ్రెడెరిక్ మక్రోన్ 1977 డిసెంబరు 21 ఆమీన్స్, ఫ్రాన్స్ |
రాజకీయ పార్టీ | లా రేపుబ్లిక్యూ ఎన్ మార్చె! (2016–ప్రస్తుతం) |
ఇతర రాజకీయ పదవులు |
|
జీవిత భాగస్వామి | బ్రిగిట్టే త్రొగ్నేస్
(m. invalid year) |
తండ్రి | జీన్ -మిచెల్ మాక్రాన్ |
నివాసం | ఎలిసీ ప్యాలస్ |
కళాశాల |
|
సంతకం |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.