పాట్నా
బీహార్ రాష్ట్ర రాజధాని / From Wikipedia, the free encyclopedia
పాట్నా బీహార్ రాజధాని నగరం. దీని ప్రాచీన నామం పాటలీపుత్ర. ప్రస్తుతం ఈ నగరం గంగానది దక్షిణ తీరాన కేంద్రీకృతమై ఉంది. ఇదే నగరంలో కోసీ, సోన్, గండక, పున్పున్ అనే నదులు కూడా ఉన్నాయి. 25 కి.మీ పొడవు 9 నుంచి 10 కిమీ వెడల్పు ఉంది. భారతదేశంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లో 14వ స్థానంలో ఉంది.
?పాట్నా బీహార్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 25.611°N 85.144°E / 25.611; 85.144 | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
3,202 కి.మీ² (1,236 sq mi) • 53 మీ (174 అడుగులు) |
జిల్లా (లు) | పాట్నా |
జనాభా • జనసాంద్రత |
12,30,000 (2001 నాటికి) • 375/కి.మీ² (971/చ.మై) |
మేయర్ | GhanShyam Kumar |
కోడులు • పిన్కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • UN/LOCODE • వాహనం |
• 800 0xx • +0612 • INPAT • BR-01-? |
పాట్నా చాలా కాలం నుంచి నిరంతరంగా ప్రజలు నివసిస్తున్నటువంటి నగరంగా పేరు గాంచింది.[1]