బాసర మండలం
తెలంగాణ, నిర్మల్ జిల్లా లోని మండలం / From Wikipedia, the free encyclopedia
బాసర మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] ఇందులో 15 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం భైంసా రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నిర్మల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు. బాసర, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన భైంసా నుండి 28 కి.మీ.,నిజామాబాదు పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరంలో ఉంది.ఇది ప్రముఖ పుణ్యక్షేత్రం.
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 18.878507°N 77.955181°E /, రాష్ట్రం ...
బాసర మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, బాసర మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18.878507°N 77.955181°E / 18.878507; 77.955181 | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిర్మల్ జిల్లా |
మండల కేంద్రం | బాసర |
గ్రామాలు | 15 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 110 km² (42.5 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 19,354 |
- పురుషులు | 9,556 |
- స్త్రీలు | 9,798 |
పిన్కోడ్ | 504102 |
మూసివేయి