శ్రీనగర్
జమ్మూ కాశ్మీర్ లో నగరం, భారతదేశం / From Wikipedia, the free encyclopedia
శ్రీనగర్, భారత కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలోని పెద్దనగరం.జమ్మూ కాశ్మీరు రాష్ట్రానికి ఇది వేసవి రాజధాని.ఇది జీలంనది (సింధు ఉపనది) ఒడ్డున ఉన్న కాశ్మీర్ లోయలో, దాల్, అంచర్ సరస్సులలో ఉంది. ఈ నగరం ఉద్యానవనాలు, మంచుతుంపరలుతో సహజవాతావరణం కలిగిఉంటుంది.శ్రీనగర్ ఇంటి ఆకారంతో ఉన్న బోట్లుకు (పడవలు) పేరుపొందింది.కాశ్మీర్ శాలువాలకు, ఇతర సాంప్రదాయ హస్తకళలకు, ఎండిన పండ్లకు పేరుపొందింది.[6][7] ఇది భారతదేశం ఉత్తరాన పదిలక్షలకు పైగాజనాభా కలిగిఉన్న నగరం.[8]
త్వరిత వాస్తవాలు శ్రీనగర్, దేశం ...
శ్రీనగర్ | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
సవ్యదిశలో ఎగువ నుండి:
శ్రీనగర్ నగరం పనోరమా చిత్రం, హజ్రత్బాల్ మందిరం, పారి మహల్, తులిప్ గార్డెన్లో ఇందిరా గాంధీ మెమోరియల్ చిత్రం, దాల్ సరస్సులోని పడవలు, శంకరాచార్య ఆలయం | ||||||||
Coordinates: 34°5′24″N 74°47′24″E | ||||||||
దేశం | భారతదేశం | |||||||
రాష్ట్రం | జమ్మూ కాశ్మీరు | |||||||
జిల్లా | శ్రీనగర్ | |||||||
Government | ||||||||
• నగర మేయర్ | పర్వేజ్ ఖాద్రి | |||||||
Area | ||||||||
• నగరం | 294 km2 (114 sq mi) | |||||||
Elevation | 1,585 మీ (5,200 అ.) | |||||||
Population (2011)[1] | ||||||||
• నగరం | 11,80,570 | |||||||
• Rank | 34 | |||||||
• Density | 4,000/km2 (10,000/sq mi) | |||||||
• Metro | 12,73,312[2] | |||||||
• మెట్రో ర్యాంక్ | 38 | |||||||
భాషలు | ||||||||
• అధికార భాష | కాశ్మీరీ, ఉర్దూ, హిందీ, డోగ్రీ, ఆంగ్లం[3][4][5] | |||||||
Time zone | UTC+5:30 | |||||||
పిన్కోడ్ | 190001 | |||||||
ప్రాంతీయ ఫోన్ కోడ్ | 0194 | |||||||
Vehicle registration | JK 01 | |||||||
లింగ నిష్పత్తి | 888 ♀/ 1000 ♂ | |||||||
వాతావరణం | తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం |
మూసివేయి