ఒగానెస్సాన్

From Wikipedia, the free encyclopedia

ఒగానెస్సాన్
Remove ads

ఒగానెస్సాన్ అనేది ఆవర్తన పట్టికలోని ఒక కృత్రిమ రసాయనిక మూలకం. దీని పరమాణు సంఖ్య 118, చిహ్నం Og. ఈ ట్రాన్స్ ఆక్టినైడ్ మూలకానికి IUPAC పెట్టిన తాత్కాలిక పేరు యూన్‌యూన్‌ఒక్టియం.[13] తాత్కాలిక మూలకం చిహ్నం Uuo. దీనిని ఈక/ఏక-రాడాన్ లేదా మూలకం 118 అని కూడా పిలుస్తారు, మూలకాల ఆవర్తన పట్టికలో ఇది ఒక p-బ్లాక్ మూలకం, 7 వ పీరియడ్‌లో చివరిది. ఒగానెస్సాన్ గ్రూపు 18 లోని మూలకం. ఇంతవరకు కనుగొనబడిన మూలకాలన్నిటి లోకి అత్యధిక పరమాణు సంఖ్య, అత్యధిక పరమాణు ద్రవ్యరాశి కలిగినప్పటికీ, ఇది కృత్రిమ మూలకం మాత్రమే. ఈ మూలకానికి పేరు యూరీ ఒగానెస్సియన్ అనే అణు భౌతిక శాస్త్రవేత్త పేరిట పెట్టారు.

త్వరిత వాస్తవాలు ఒగానెస్సాన్‌, Pronunciation ...
Remove ads

ఊహించిన సమ్మేళనాలు

Thumb
XeF
4
ఒక చదరపు సమతల ఆకృతీకరణ ఉంది.
Thumb
UuoF
4
ఒక చతుర్ముఖ (టెట్రాహైడ్రల్) ఆకృతీకరణ కలిగి ఉందని అంచనా

ఇవి కూడా చూడండి

Thumb
యూరి ఒగానెస్సాన్‌ శాస్త్రవేత్త ఈయన గౌరవర్తం 118 కి ఒగానెస్సాన్‌ అని పేరు పెట్టబడింది
  • ట్రాన్స్ ఆక్టినైడ్ మూలకము
  • ట్రాన్స్ యురానిక్ మూలకము

మరింత చదవడానికి

  • Eric Scerri, The Periodic Table, Its Story and Its Significance, Oxford University Press, New York, 2007.

బయటి లింకులు

Remove ads

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads