కాడ్మియం

అణు సంఖ్య 48 కలిగిన రసాయన మూలకం From Wikipedia, the free encyclopedia

కాడ్మియం
Remove ads

కాడ్మియం ఒక మూలకం. దీని రసాయన హ్రస్వనామం Cd. దీని పరమాణు సంఖ్య 48. ఇది లేత నీలం రంగులో ఉండే మెత్తటి లోహము. ఇది కాసింత మెత్తగా, లేత పసుపుపచ్చ రంగులో ఉండే లోహం కనుక ఆవర్తన పట్టికలో 12 వ గుంపులోని యశదం (zinc),, పాదరసం (mercury) లను పోలి ఉంటుంది.

త్వరిత వాస్తవాలు కాడ్మియం, Pronunciation ...

జింక్ ఖనిజాలతో పాటు కాడ్మియం ఒక ఉపలబ్ధిగా దొరుకుతుంది. కాడ్మియంని అనేక సందర్భాలలో ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకి తుప్పు పట్టని ఉక్కు తయారీలోనూ, ప్లాస్టిక్ సామానుల రంగులు స్థిరీకరించేందుకు, రంగురంగుల గాజు సామాను చెయ్యడంలోనూ కాడ్మియం వాడుక ఎక్కువగా ఉంది. కాని ఇటీవల కాలంలో కొన్ని దుష్ప్రభావాల కారణంగా దీని వాడకం తగ్గుతోంది. ఐరోపాలో దీనిని ప్రమాదకర పదార్థాల జాబితాలో వెయ్యడం కూడా జరిగింది.[4]) ఇటీవల నికెల్-కేడ్మియం బేటరీల వాడుక తగ్గించి ఆ స్థానంలో నికెల్-మెటల్ హైడ్రైడ్ బేటరీలని కాని, లిథియం-అయాన్ బేటరీలని కాని వాడుతున్నారు.

జింక్ వలె, ఇది దాని కాంపౌండ్స్ అత్యంతలో ఆక్సీకరణ స్టేట్ +2 ఇష్టపడతాడు, పాదరసం వంటి అది మార్పు లోహాలు పోలిస్తే తక్కువ ద్రవీభవన చూపిస్తుంది. కాడ్మియం, దాని కొంజీనిర్స్ ఎప్పుడూ వారు పాక్షికంగా మౌలిక లేదా సాధారణ ఆక్సీకరణ స్టేట్ ల్లో d లేదా f ఎలక్ట్రాన్ పెంకులు నిండి లేదు, మార్పు లోహాలు పరిగణించరు. భూపటలంపై కాడ్మియం యొక్క సగటు ఏకాగ్రత మిలియన్ (ppm) 0.1, 0.5 భాగాల మధ్య ఉంది. ఇది జింక్ కార్బోనేట్ లో స్వచ్ఛరహితమైన దాన్ని వంటిది, జర్మనీలో ఇద్దరు, స్తోమెయర్, హెర్మన్ వెంటవెంటనే 1817లో కనుగొన్నారు.

Remove ads

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads