వారసుడు
1993 సినిమా / From Wikipedia, the free encyclopedia
వారసుడు 1993 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో నాగార్జున, నగ్మా, కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్-కోటి సంగీతాన్నందించారు. శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. కిషోర్ నిర్మించాడు. ఛోటా కె నాయుడు ఛాయాగ్రహణం, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టైంది. ఇది హిందీ చిత్రం ఫూల్ ఔర్ కాంటేకు రీమేక్. అదేమో మలయాళ చిత్రం పరంపరపై ఆధారపడింది. [1] [2] [3]
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
వారసుడు (1993 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఇ.వి.వి.సత్యనారాయణ |
---|---|
నిర్మాణం | డి.కిషోర్ |
కథ | కుకు కొహ్లి |
చిత్రానువాదం | ఇ.వి.వి.సత్యనారాయణ |
తారాగణం | నటశేఖర కృష్ణ, అక్కినేని నాగార్జున , నగ్మా |
సంగీతం | రాజ్ - కోటి |
ఛాయాగ్రహణం | ఛోటా కె. నాయుడు |
కూర్పు | గౌతంరాజు |
నిర్మాణ సంస్థ | శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
మూసివేయి