జూలై 6, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 187వ రోజు (లీపు సంవత్సరములో 188వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 178 రోజులు మిగిలినవి.

<< జూలై >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
123456
78910111213
14151617181920
21222324252627
28293031
2024

సంఘటనలు

Thumb
లూయీ పాశ్చర్
  • 1885: లూయీ పాశ్చర్ తయారు చేసిన ఏంటి రేబీస్ వాక్సిన్ని మొట్టమొదటి సారిగా వాడారు.
  • 1964: మాలవిలో న్యాసాలేండ్ ఒక స్వత్రంత్ర రాష్ట్రంగా అవతరించింది.
  • 1986: పిలిప్పైన్స్ లోని మార్కోస్ అనుకూలురు చేసిన కుట్ర విఫలమయ్యింది.

జననాలు

Thumb
శ్యాం ప్రసాద్ ముఖర్జీ

మరణాలు

పండుగలు , జాతీయ దినాలు

  • ప్రపంచ ముద్దు దినోత్సవం
  • ప్రపంచ పశుసంక్రమిత వ్యాధుల దినోత్సవం (ప్రపంచ జునోసిస్ డే) - జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు వ్యాపించే వ్యాధులను జునోసిస్ అంటారు.ఆటువంటి జబ్బుల గురించి తెలియ చెప్పటానికి (ముఖ్యంగా జంతు ప్రేమికులకు), వాటి గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, ఈ రోజును కేటాయంఛారు.
  • - (ప్రపంచ రేబీస్ దినోత్సవం.)
  • నేషనల్ ఎయీర్ ట్రాఫిక్ నియంత్రణ దినోత్సవం .

బయటి లింకులు


జూలై 5 - జూలై 7 - జూన్ 6 - ఆగష్టు 6 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.