నవంబర్ 9

తేదీ From Wikipedia, the free encyclopedia

Remove ads

నవంబరు 9, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 313వ రోజు (లీపు సంవత్సరములో 314వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 52 రోజులు మిగిలినవి.

<< నవంబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1
2345678
9101112131415
16171819202122
23242526272829
30
2025

సంఘటనలు

  • 1985: భారతదేశపు న్యాయసేవాదినం. పేద, బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయసహాయం అందించే చట్టం అమలులోకి వచ్చింది.
  • 1989: 1961 ఆగస్టు 13 తేదీన బెర్లిన్, ఈస్ట్ జర్మనీగా విభజించబడింది. బ్రన్దేన్బుర్గ్ గేట్ మూసివేయబడింది శరణార్థుల వలసలను అడ్డుకోవడానికి, నగరం యొక్క తూర్పు, పశ్చిమ రంగాల మధ్య సరిహద్దును మూసివేసారు. రెండు రోజుల తరువాత, బెర్లిన్ వాల్ గోడ కట్టడం ప్రారంభమైంది. తూర్పు జర్మనీ ప్రజల స్వేచ్ఛకు, 1989 నవంబరు 9 వరకు ఈ బెర్లిన్ వాల్ ఒక అడ్డంకిగా నిలిచింది.
Remove ads

జననాలు

  • 1877: ముహమ్మద్ ఇక్బాల్. ఉర్దూ, పారశీ భాషలలో కవి.
  • 1895: దువ్వూరి రామిరెడ్డి, ఆధునికాంధ్ర కవుల్లో దవ్వూరి ముందు వరుసలో వుంటారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. (మ.1947)
  • 1917: పిడతల రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు, మాజీ శాసనమండలి అధ్యక్షుడు. (మ.1991)
  • 1924: కాళీపట్నం రామారావు, సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు, ఉపాధ్యాయులు.
  • 1931: బి.వి.ప్రసాద్, తెలుగు చలన చిత్ర దర్శకుడు, రచయత(మ.1990)
  • 1936: రేకందార్ అనసూయాదేవి, సురభి నటి.
  • 1946: ముకుంద రామారావు, ప్రస్థానం మొదట కథారచయితగా ప్రారంభమైనా కవిగా స్థిరపడ్డాడు. అనువాదకుడిగా రాణించాడు
  • 1948: గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, పేరొందిన సంగీత విద్వాంసులు, కర్ణాటక సంగీతంలో, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ పేరొందాడు.
  • 1954: శంకర్ నాగ్, కన్నడ సినిమాలో పాపులర్ నటుడు, దర్శకుడు జననం.
  • 1970: క్రిస్ జెరిఖో, కుస్తీయోధుడు, టెలివిజన్, రంగస్థల నటుడు, రచయిత, రేడియో వ్యాఖ్యాత, టెలివిజన్ వ్యాఖ్యాత, రాక్ గాయకుడు.
  • 1978:: రాజా: తెలుగు సినీ నటుడు
Remove ads

మరణాలు

Thumb
Har Gobind Khorana

పండుగలు , జాతీయ దినాలు

  • లీగల్ సర్వీసెస్ దినం.
  • ప్రపంచ నాణ్యతా దినోత్సవం.
  • ఉత్తరాఖండ్ ఫౌండేషన్ డే

బయటి లింకులు


నవంబరు 8 - నవంబరు 10 - అక్టోబర్ 9 - డిసెంబర్ 9 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
Remove ads
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads