సెప్టెంబర్ 26

తేదీ From Wikipedia, the free encyclopedia

Remove ads

సెప్టెంబర్ 26, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 269వ రోజు (లీపు సంవత్సరములో 270వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 96 రోజులు మిగిలినవి.

<< సెప్టెంబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
123456
78910111213
14151617181920
21222324252627
282930
2025

సంఘటనలు

జననాలు

Thumb
చిలకమర్తి లక్ష్మీనరసింహం
Remove ads

మరణాలు

  • 1947: బంకుపల్లె మల్లయ్యశాస్త్రి, సంఘసంస్కర్త, రచయిత, పండితుడు (జ.1876)
  • 1966: అట్లూరి పిచ్చేశ్వర రావు, కథకుడు, అనువాదకుడు, నవలా రచయిత, సాహిత్యవేత్త. (జ.1925)
  • 1999: పి. సుదర్శన్ రెడ్డి, నిజాం పాలన వ్యతిరేక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు.
  • 2008: పాల్ న్యూమాన్, అమెరికన్ నటుడు, చిత్ర దర్శకుడు, సాహసికుడు, మానవతావాది. (జ.1925)

పండుగలు , జాతీయ దినాలు

  • -ఈక్వెడార్ జాతీయ పతాక దినోత్సవం.
  • -యెమెన్ రెవల్యూషన్ డే.
  • -చెవిటి వారి దినోత్సవం.
  • యూరోపియన్ భాషల దినోత్సవం
  • ప్రపంచ గర్బ నిరోధక దినోత్సవం .
  • ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం

బయటి లింకులు


సెప్టెంబర్ 25 - సెప్టెంబర్ 27 - ఆగష్టు 26 - అక్టోబర్ 26 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
Remove ads
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads