నవంబర్ 2

తేదీ From Wikipedia, the free encyclopedia

Remove ads

నవంబర్ 2, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 306వ రోజు (లీపు సంవత్సరములో 307వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 59 రోజులు మిగిలినవి.

<< నవంబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1
2345678
9101112131415
16171819202122
23242526272829
30
2025

సంఘటనలు

  • 1774: రాబర్టు క్లైవు ఇంగ్లండులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున భారత్‌లో పనిచేసిన క్లైవు, కంపెనీ భారత్‌లో సాగించిన ఆక్రమణలలో ముఖ్య భూమిక నిర్వహించాడు. 1757లో జరిగిన, ప్రసిద్ధి చెందిన ప్లాసీ యుద్ధంలో బ్రిటీషు సేనాధిపతి ఈయనే. అప్పుల బాధ తట్టుకోలేక అత్మహత్యకు పాల్పడ్డాడు.
  • 1976: భారత రాజ్యాంగం యొక్క 42 వ సవరణను లోక్‌సభ ఆమోదించింది. అప్పటివరకు సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారత్, ఈ సవరణ తరువాత సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమయింది.
  • 1824: బారక్‌పూర్‌లో బ్రిటిషు వారిపై సిపాయీలు తిరుగుబాటు చేసారు.
Remove ads

జననాలు

  • 1865: పానుగంటి లక్ష్మీ నరసింహారావు, తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించినవాడు (మ.1940).
  • 1920: పట్రాయని సంగీతరావు, ఆంధ్ర దేశానికి చెందిన సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు.
  • 1925: అబ్బూరి కమలాదేవి, రంగస్థల నటి, హరిశ్చంద్ర, శ్రీకృష్ణ, దుర్యోధన, పాత్రలకు పెట్టింది పేరు, సినిమాలలో నటించింది.
  • 1956: రాజ్యం. కె, రంగస్థల నటి (మ.2018).
  • 1965: షారుఖ్ ఖాన్, బాలీవుడ్ న‌టుడు.
  • 1969: మధుశ్రీ, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, చిత్రాల నేపథ్యగాయని .
  • 1995: నివేదా థామస్, మోడల్, మలయాళ, తమిళ, తెలుగు నటి
Remove ads

మరణాలు

Thumb
కింజారపు ఎర్రన్నాయుడు

పండుగలు , జాతీయ దినాలు

  • ఇండియన్ అరైవల్ డే. (మారిషస్)
  • జాతీయ వత్తిడి అవగాహన దినోత్సవం

బయటి లింకులు


నవంబర్ 1 - నవంబర్ 3 - అక్టోబర్ 2 - డిసెంబర్ 2 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
Remove ads
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads