ఏప్రిల్ 8

తేదీ From Wikipedia, the free encyclopedia

Remove ads

ఏప్రిల్ 8, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 98వ రోజు (లీపు సంవత్సరములో 99వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 267 రోజులు మిగిలినవి.

<< ఏప్రిల్ >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
12345
6789101112
13141516171819
20212223242526
27282930
2025

సంఘటనలు

  • 1929 : 1929 ఏప్రిల్ 8 తారీకున ప్రజారక్షణ, వ్యాపార వివాదల చట్టాల ఆమోదానికి నిరసనగా భగత్ సింగ్, బతుకేస్వర్ దత్ కేంద్రీయ విధాన సభ లోకి బాంబులు విసిరారు.
  • 1950 : భారత్, పాకిస్తాన్ లు లియాఖత్-నెహ్రూ ఒడంబడికపై సంతకాలు చేశాయి.
  • 1985 : భోపాల్ దుర్ఘటన: సుమారు 2000 మంది మరణం, 200000మంది గాయపడటంపై భారతదేశం యూనియన్ కార్బైడ్ సంస్థపై సూట్ దాఖలు చేసింది.

జననాలు

Thumb
Kofi Annan
Remove ads

మరణాలు

పండుగలు , జాతీయ దినాలు

  • నేషనల్ ప్రొటెక్షన్ ఫోర్స్ దినం.

బయటి లింకులు


ఏప్రిల్ 7 - ఏప్రిల్ 9 - మార్చి 8 - మే 8 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
Remove ads
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads