సౌమ్
From Wikipedia, the free encyclopedia
సౌమ్ (అరబ్బీ : صوم) అనగా ఉపవాసం. ఇస్లాం ఐదు మూలస్థంభాలలో మూడవది.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
|
ఉపవాసవ్రతం : ఖురాన్ ప్రకారం రమదాన్ నెలలో విధిగా అచరించవలసిన నియమం ' ఉపవాసాలు ' . ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో "రోజా "అని అంటారు. అరబ్బీ భాషలో "సౌమ్" అని పిలుస్తారు.తెలుగులో ఉపవాసం అనవచ్చు.
- ఈ ఉపవాస విధిని గురించి దివ్య ఖురాన్ గ్రంథం .
" విశ్వాసులారా! గత దైవ ప్రవక్తలను అనుసరించే వారికి ఎలా ఉపవాసాలు విధిగా నిర్ణయించబడ్డాయో.......... అలాగే మీలో భయభక్తులు జనించిడానికి అదేవిధంగా ఇప్పుడు మీకు కూడా ఉపవాసవ్రతాలు నిర్ణయించబడ్డాయి " అని పేర్కొంది.