జూలై 31 , గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 212వ రోజు (లీపు సంవత్సరములో 213వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 153 రోజులు మిగిలినవి.
1498 : కొలంబస్ ట్రినిడాడ్ దీవికి చేరుకున్నాడు.
1777 : మార్క్విస్ డే లాఫయెట్టె అమెరికన్ కాంటినెంటల్ సైన్యానికి మేజర్ జనరల్ అయ్యాడు.
1790 : మొట్టమొదటి అమెరికన్ పేటెంటును వెర్మాంట్ లోని సామ్యూల్ హాప్కిన్స్ కి ఎరువులు తయారుచేయటానికి ఇచ్చారు.
1948 : కలకత్తా రాష్ట్ర రవాణా వ్యవస్థ ఏర్పాటు - దేశంలో మొదటి రవాణా వ్యవస్థ /కార్పోరేషన్.
1954 : ఎవరెస్టు పర్వతం తరువాత ఎత్తైన గాడ్విన్-ఆస్టెన్ (కె2 అంటారు- ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వతం) ని మొదటిసారిగా, ఆర్డితటొ డిసియో నాయకత్వంలోని, ఇటలీ బృందం ఎక్కింది.
1964 : అమెరికా రోదసీ నౌక రేంజర్ 7 చంద్రుడి ఉపరితలం ఫొటోలు తీసి భూమికి పంపింది.
2007 : పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్కు ప్రతిష్ఠాత్మకమైన రామన్ మెగసెసే అవార్డు లభించింది.
Portrait of Milton Friedman
1880 : ప్రేమ్చంద్ , భారతదేశపు హిందీ,, ఉర్దూ కవి. (మ.1936)
1912 : మిల్టన్ ఫ్రీడ్మన్ , అమెరికాకు చెందిన ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2006).
1939 : నండూరి పార్థసారథి , రాంబాబు డైరీ, సాహిత్యహింసావలోకనం గ్రంథాల రచయిత, పాత్రికేయులు. (మ.2024)
1941 : అమర్సింహ్ చౌదరి , గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (మ.2004).
1951 : శరత్ బాబు , తెలుగు సినిమా నటుడు (మ. 2023)
1953: మణివన్నన్, తెలుగు, తమిళ, చలన చిత్ర దర్శకుడు, నటుడు, రచయత(మ.2013).
1965 : జె.కె. రౌలింగ్ , ఇంగ్లీషు రచయిత.
1992: కైరా అద్వానీ , భారతీయ సినీ నటీ.
1805 : ధీరన్ చిన్నమ్మలై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తమిళ ఉద్యమకారుడు. (జ. 1756)
1875 : ఆండ్రూ జాన్సన్ , 17వ అమెరిక అధ్యక్షుడు. (జ.1808)
1980 : మహమ్మద్ రఫీ , హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషల సినిమా నేపథ్యగాయకుడు. (జ.1924)
1902 : పట్నం సుబ్రమణ్య అయ్యరు , శాస్త్రీయ సంగీతజ్ఞుడు (జ.1845)
2004 : అల్లు రామలింగయ్య , హాస్య నటుడు (జ.1922)
2014 : ముక్కురాజు , డాన్స్ మాస్టార్, ఫైటర్, నటుడు (జ.1931)
జూలై 30 - ఆగష్టు 1 - జూన్ 30 - ఆగష్టు 31 -- అన్ని తేదీలు
మరింత సమాచారం నెలలు తేదీలు, జనవరి ...
మూసివేయి