నవంబర్ 17 , గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 321వ రోజు (లీపు సంవత్సరములో 322వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 44 రోజులు మిగిలినవి.
1932 : లండన్ లో మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
2001 : శ్రీశైలం జలాశయ కనీస నీటిమట్టం 834 అ. గాను, నాగార్జునసాగర్ మట్టం 510 అ. గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటక లోని ఆలమట్టి ఆనకట్ట నిర్మాణం తరువాత ఏర్పడిన పరిస్థితులలో నీటిలభ్యత గురించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
1587 : జూస్ట్ వాన్ డెన్ వాన్డెల్ , డచ్ కవి, నాటక రచయిత . (జ.1679)
1878 : అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి , పండితుడు, జ్యోతిష్యుడు, ఆధ్యాత్మికవేత్త. (మ.1936)
1900 : పద్మజా నాయుడు , సరోజిని నాయుడు కుమార్తె. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నరు. (మ.1975)
1920 : జెమినీ గణేశన్ , తమిళ నటుడు. (మ.2005)
1942 : మార్టిన్ స్కోర్సెస్ , అమెరికన్ చలనచిత్ర దర్శకుడు, కథారచయిత, నిర్మాత , నటుడు, చలనచిత్ర చరిత్రకారుడు.
1961 : చందా కొచ్చర్ , ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకుకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా, నిర్వహణ అధ్యక్షురాలు.
1972 : రోజా సెల్వమణి , దక్షిణ భారతదేశంలో సినిమా నటి, రాజకీయవేత్త.
1978 కీర్తి రెడ్డి , ప్రముఖ చలనచిత్ర నటి
1990 : ప్రణీత వర్థినేని , అర్చెరీ క్రీడకు చెందిన క్రీడాకారిణి.
Bal Thackeray at 70th Master Dinanath Mangeshkar Awards (1) (cropped)
1928 : లాలా లజపతిరాయ్ , భారత జాతీయోద్యమ నాయకుడు, రచయిత. (జ.1865)
1993 : గురజాడ కృష్ణదాసు వెంకటేష్ , సంగీత దర్శకత్వం, నేపథ్య గానం. (జ.1927)
2009 : పర్వతనేని ఉపేంద్ర , మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి. (జ.1936)
2012 : బాల్ థాకరే , శివసేన పార్టీ స్థాపకుడు. (జ.1926)
2015 : అశోక్ సింఘాల్ , విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు (జ. 1926).
2018 : ఆల్కే పదంసీ , పలు ప్రతిష్ఠాత్మక అడ్వర్టైజ్మెంట్లకు సృష్టికర్త.
2022 : జస్టిస్ అద్దూరి సీతారాంరెడ్డి , హైకోర్టు మాజీ న్యాయమూర్తి (జ. 1928)
ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవం
అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం
జాతీయ మూర్ఛ అవగాహన దినోత్సవం
నవంబర్ 16 - నవంబర్ 18 - అక్టోబర్ 17 - డిసెంబర్ 17 -- అన్ని తేదీలు
మరింత సమాచారం నెలలు తేదీలు, జనవరి ...
మూసివేయి