మార్చి 3 , గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 62వ రోజు (లీపు సంవత్సరములో 63వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 303 రోజులు మిగిలినవి.
1991 : విశాఖపట్నంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, సంప్రదాయ కళలకు కాణాచి అయిన్ కళాభారతి వ్యవస్థాపక దినోత్సవము. కళాభారతి ఆడిటోరియము 1991 మే 11 లో, విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో ప్రారంభించారు.
2008 : రష్యా అధ్యక్ష ఎన్నికలలో మాజీ అధ్యక్షుడు పుతిన్ బలపర్చిన అభ్యర్థి దిమిత్రి మెద్వెదేవ్ విజయం.
2009 : పాకిస్తాన్లో లాహోర్ లోని గఢాఫి స్టేడియం సమీపంలో శ్రీలంక క్రికెట్ క్రీడాకారులపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు.
1938 : సౌదీ అరేబియాలో పెట్రోల్ గుర్తింపు.
1939 : బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ముంబైలో నిరాహార దీక్ష.
.1839; జంసేడ్జ్ టాటా, టాటా గ్రూప్ వ్యవస్థాపకులు
1847 : అలెగ్జాండర్ గ్రహంబెల్ , టెలీఫోనును కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ.1922)
1989 : డా: కృష్ణం రాజు దేశగాని, పుడమి నేషనల్ బ్లడ్ ఫౌండేషన్ మరియు పుడమి ఎడ్యుకేషన్ ఫౌండేషన్ , నిర్మాత మరియు రైటర్
1880 : ఆచంట లక్ష్మీపతి , ఆయుర్వేద వైద్యుడు, సంఘసేవకుడు. (మ.1962)
1891 : కొంగర సీతారామయ్య , రంగస్థల నటుడు, కవులకు, గాయకులకు, పండితులకు, మిత్రులకు ఎనలేని దానాలు చేశాడు. (మ.1978)
1895 : రాగ్నర్ ఫ్రిష్ , ఆర్థికవేత్త . (మ.1973)
1936: గిరిజ, తెలుగు చలన చిత్ర సినీనటి, హాస్యనటి(మ.1995)
1937 : సత్యం శంకరమంచి , పాఠకుణ్ణి ఏకబిగిగా చదివించే గుణం సత్యం కథలలో ఉంది. అమరావతి కథలు గ్రంథానికి 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ పొందారు.
1939 : ఎం.ఎల్.జయసింహ , హైదరాబాదుకు చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.
1944: జయచంద్రన్, నేపథ్య గాయకుడు.
1955 : జస్పాల్ భట్టి , హాస్య, వ్యంగ్య టెలివిజన్ కళాకారుడు. (మ.2012)
1967 : శంకర్ మహదేవన్ , భారతీయ గాయకుడు, స్వరకర్త.
1982 : జెస్సికా బీల్ , అమెరికా నటీమణి, పూర్వపు మోడల్.
G.M.C.Balayogi
1943 : శ్రీపాద కామేశ్వరరావు , రంగస్థల నటుడు, మరాఠీ, ఒరియా, తమిళ, ఫ్రెంచి, పంజాబీ నాటకాలను తెలుగులోకి అనువదించాడు.
1993 : అల్బెర్ట్ సాబిన్ , అమెరికాకు చెందిన ఓరల్ పోలియో వాక్సిన్ సృష్టికర్త.
2002 : జి.ఎం.సి.బాలయోగి , ఆంధ్రప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్సభ స్పీకర్. (జ.1951)
2002: విజయ భాస్కర్ ,సంగీత దర్శకుడు ,(జ.1924)
2008 : కుమారి , వాహినీ సంస్థ వారి దేవత, సుమంగళి వంటి చిత్రాలలో నటించిన నటీమణి.
2023 : కె. రామలక్ష్మి , ప్రముఖ రచయిత్రి. (జ. 1930)
మార్చి 2 - మార్చి 4 - ఫిబ్రవరి 3 - ఏప్రిల్ 3 -- అన్ని తేదీలు
మరింత సమాచారం నెలలు తేదీలు, జనవరి ...
మూసివేయి