మార్చి 5 , గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 64వ రోజు (లీపు సంవత్సరములో 65వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 301 రోజులు మిగిలినవి.
ఈలపాట రఘురామయ్య
1901 : ఈలపాట రఘురామయ్య , సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు. (మ.1975)
1917 : కాంచనమాల , అలనాటి అందాల నటి. (మ.1981)
1918 : జేమ్స్ టోబిన్ , ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత .
1920 : మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి , తెలుగు సాహిత్యంలో కవి. (మ. 1992)
1924 : గణపతిరాజు అచ్యుతరామరాజు , వాది, సాహిత్య, సాంస్కృతిక, నాటక కళాకారుడు. (మ.2004)
1928 : ఆల్కే పదంసీ , పలు ప్రతిష్ఠాత్మక అడ్వర్టైజ్మెంట్లకు సృష్టికర్త.
1937 : నెమలికంటి తారకరామారావు , శ్రీకళానికేతన్ సంస్థను స్థాపించి, ఆ సంస్థ తరపున 30 నాటక, నాటికలను హైదరాబాదులోనూ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోనూ ప్రదర్శింపజేశారు.
1951 : జి. సాయన్న , రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే (మ. 2023)
1956: శ్రీప్రియ , తెలుగు, తమిళ,కన్నడ ,మలయాళ ,సినీనటి
1958 : నాజర్ , దక్షిణాదికి చెందిన నటుడు.
1976: మల్లికార్జున్, గాయకుడు, సంగీత దర్శకుడు
1977: సెల్వ రాఘవన్ , తమిళ, తెలుగు చిత్రాల దర్శకుడు,రచయిత.
1984 : ఆర్తీ అగర్వాల్ , తెలుగు సినిమా నటీమణి. (మ.2015)
1985: వరలక్ష్మి శరత్ కుమార్ , తమిళ,తెలుగు, మళయాళ చిత్ర నటి .
1996: మీనాక్షి చౌదరి , భారతదేశ చలన చిత్ర నటి, మోడల్.
1827 : అలెస్సాండ్రో వోల్టా , బ్యాటరీని ఆవిష్కరించిన ఇటలీ శాస్త్రవేత్త. (జ.1745)
1827 : పియర్ సైమన్ లాప్లేస్ ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రజ్ఞుడు (జ.1749)
1945 : గాడేపల్లి వీరరాఘవశాస్త్రి , గొప్ప కవి, శతావధాని.
1953 : స్టాలిన్ , రష్యాకు చెందిన కమ్యూనిస్ట్ నేత, అధ్యక్షుడు
1989 : పృథ్వీసింగ్ ఆజాద్ , గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1892)
1996 : పిఠాపురం నాగేశ్వరరావు , సినీ నేపథ్యగాయకుడు.(జ.1930)
2004 : కొంగర జగ్గయ్య , తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు. (జ.1928)
2013 : రాజసులోచన , తెలుగు సినిమా నటి, కూచిపూడి, భరతనాట్య నర్తకి. (జ.1935)
2017 : సి.వి.సుబ్బన్న శతావధాని (జ.1929)
అస్సాం రైఫిల్స్ రైటింగ్ దినోత్సవం.
ప్రపంచ బధిరుల దినం.
మార్చి 4 - మార్చి 6 - ఫిబ్రవరి 5 - ఏప్రిల్ 5 -- అన్ని తేదీలు
మరింత సమాచారం నెలలు తేదీలు, జనవరి ...
మూసివేయి